కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదంటున్న నయన్ లాయర్..! 23 d ago
తమిళ్ హీరో ధనుష్ నవంబర్ 27న నటి నయనతార, విగ్నేష్ శివన్ పై మద్రాస్ హై కోర్ట్ లో కాపీరైట్ కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా నయనతార తరపు న్యాయవాది స్పందించారు. "నయనతార బిహైండ్ ది ఫెయిరీ టేల్" డాక్యూమెంటరీ లో ఉపయోగించిన విజువల్స్ తెర వెనుక చిత్రించినవి కాదని నయన్, విగ్నేష్ ల వ్యక్తిగత లైబ్రరీలో నుండి తీసుకున్నట్లు తెలిపారు. కాబట్టి ఇది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదని నొక్కి చెప్పారు.